Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు

*జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ ఇంచార్జ్ అక్కల గాంధీ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వడ్లమూడి సురేష్*

మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు *అక్కల రామ్ మోహనరావు(గాంధీ)* జన్మదినం సందర్బంగా అయన నివాసంలో కొండపల్లి మున్సిపాలిటీ 1వ వార్డ్ (శాంతినగర్)కు చెందిన టీడీపీ నాయకులు *వడ్లమూడి సురేష్* ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు..ఈ కార్యక్రమం లో గాంధీ ను దుస్సాలువాతో ఘనంగా సత్కరించి అయన చిత్రపటాన్ని అందించారు..ఈ కార్యక్రమం లో కొండపల్లి మున్సిపాలిటీ 1వ వార్డ్ (శాంతినగర్) కు చెందిన టీడీపీ కార్యకర్తలు,తాడేపల్లి నాని, కొండ్రు కృష్ణ వంశీ, పూర్ణ,అనిల్ పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *