Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

జాతిపిత మహాత్మ గాంధీ గారి 157వ జయంతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జాతిపిత మహాత్మ గాంధీ గారి 157వ జయంతి

వార్త ముఖ్యాంశాలు

  • జాతిపిత మహాత్మ గాంధీ గారి 157వ జయంతి పురస్కరించుకొని స్థానిక గాంధీరోడ్డులోని గాంధీ గారి విగ్రహానికి పూలమాలలను వేసి నివాళులు అర్పించిన MLA నంద్యాల వరదరాజులరెడ్డి గారు *కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ ఛైర్మన్ వియస్ ముక్తియార్ గారు, రాజుపాలెం మండల మాజీ జెడ్పిటిసి తోట మహేశ్వరరెడ్డి గారు,…

జాతిపిత మహాత్మ గాంధీ గారి 157వ జయంతి పురస్కరించుకొని స్థానిక గాంధీరోడ్డులోని గాంధీ గారి విగ్రహానికి పూలమాలలను వేసి నివాళులు అర్పించిన MLA నంద్యాల వరదరాజులరెడ్డి గారు

*కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ ఛైర్మన్ వియస్ ముక్తియార్ గారు, రాజుపాలెం మండల మాజీ జెడ్పిటిసి తోట మహేశ్వరరెడ్డి గారు, నాయకులు ఇవి సుధాకర్ రెడ్డి గారు, రామాంజనేయులు,మురళీధర్ రెడ్డి, వెంకటకొండయ్య,రమణ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *