Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

చిన్నారుల పోషణపై శ్రద్ధ పోలూరు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చిన్నారుల పోషణపై శ్రద్ధ పోలూరు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల: పోలూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-1ను జిల్లా కలెక్టర్ జి.
  • రాజకుమారి గురువారం సందర్శించారు.
  • చిన్నారులతో ముచ్చటించి వారి ఆరోగ్యం, చదువు, ఆహారపు అలవాట్లను తెలుసుకున్నారు.

నంద్యాల: పోలూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-1ను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించి వారి ఆరోగ్యం, చదువు, ఆహారపు అలవాట్లను తెలుసుకున్నారు. కేంద్రంలో అందుతున్న పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య సేవలను పరిశీలించారు. పోషకాహార లోపం ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కేంద్రంలో పరిశుభ్రత, మౌలిక వసతులు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *