Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భక్తి

వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
Oplus_16908320

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి పున్నమి న్యూస్ ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083.
  • అనపర్తి మండలం సోమేశ్వరంలొ బాలా త్రిపుర బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, శాంతి కళ్యాణం అనంతరం కోటి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
  • ఆలయ ప్రాంగణం ఈ కోటి దీపాల కాంతులతో వెలిగిపోయాయి.

తూర్పుగోదావరి జిల్లా
ప్రతినిధి పున్నమి న్యూస్
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.

అనపర్తి మండలం సోమేశ్వరంలొ బాలా త్రిపుర బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, శాంతి కళ్యాణం అనంతరం కోటి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం ఈ కోటి దీపాల కాంతులతో వెలిగిపోయాయి. వేదమంత్రాలు, భక్తి గేయాలతో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది కందర్ప కామేశ్వరరావుగారు (గ్రామ పురోహితులు) మరియు వేద పండితుల సమక్షంలో జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు. దీపకాంతులతో దేవీప్యమానంగా సోమేశ్వరం ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతులు ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోకుండా, ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేశారు.

End

Leave a comment

Your email address will not be published. Required fields are marked *