Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఆధునీకరించిన విద్యుత్ కార్యాలయాలు ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆధునీకరించిన విద్యుత్ కార్యాలయాలు ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం: పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద నూతనంగా ఆధునీకరించిన టీ.జీ.ఎన్.పీ.డీ.సీ.ఎల్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయ భవనాలను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
  • ఈ సందర్భంగా కార్యాలయాల ఆధునీకరణతో విద్యుత్ శాఖ సేవలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
  • కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, పార్టీ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం: పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద నూతనంగా ఆధునీకరించిన టీ.జీ.ఎన్.పీ.డీ.సీ.ఎల్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయ భవనాలను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్యాలయాల ఆధునీకరణతో విద్యుత్ శాఖ సేవలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, పార్టీ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *