Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

వార్త ముఖ్యాంశాలు

  • **కానాలుయిండ్లు కామినేయనిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేపట్టిన కిషోర్ గౌడు* * పలమనేరు అక్టోబర్ 01 (పున్నమి ప్రతినిధి ) : పలమనేరు నియోజకవర్గ శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి సహకారంతో, పిసి గంట పంచాయతీ కానాలు ఇండ్లు గ్రామం నందు పుంగనూరు మెయిన్ రోడ్డు…
  • 26లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు పనులకు మండల టి.డి.పి అధ్యక్షుడు కిశోరేగౌడు చే ఘనంగా భూమి పూజ గురువారం నిర్వహించడం జరిగింది.గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి అలాగే మండలం లోని…
  • 36 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన సీ.సి.

**కానాలుయిండ్లు
కామినేయనిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేపట్టిన కిషోర్ గౌడు*
*
పలమనేరు అక్టోబర్ 01 (పున్నమి ప్రతినిధి ) :

పలమనేరు నియోజకవర్గ శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి సహకారంతో, పిసి గంట పంచాయతీ కానాలు ఇండ్లు గ్రామం నందు పుంగనూరు మెయిన్ రోడ్డు నుండి కానాలు ఇండ్లు వరకు రూ. 26లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు పనులకు మండల టి.డి.పి అధ్యక్షుడు కిశోరేగౌడు చే ఘనంగా భూమి పూజ గురువారం నిర్వహించడం జరిగింది.గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి అలాగే మండలం లోని దేవదొడ్డి గ్రామ పంచాయతీ కామినేయన పల్లి నందు పుంగనూరు మెయిన్ రోడ్డు నుండి కామినేయన పల్లి వరకు రూ. 36 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన సీ.సి. రోడ్డు పనులకు కూడా గురువారం ఘనంగా భూమి పూజ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలలో మండల పార్టీ అధ్యక్షులు బి.ఎం. కిషోర్ , ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టి , స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *