Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మడమనూరులో ఐదు పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు ఏకగ్రీవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మడమనూరులో ఐదు పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు ఏకగ్రీవం

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం మడమనూరులో ఐదు పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
  • సోమిరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు నూనె లక్ష్మయ్య, ఉడతా విజయ్, మాజీ ఉపసర్పంచ్ సుధీర్ సమన్వయంతో ఎన్నికలు నిర్వహించారు.
  • జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్‌గా తురకా వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్‌గా కొల్లు లక్ష్మీదేవి, ఎంపీపీ పాఠశాల చైర్మన్‌గా పారిచర్ల స్రవంతి, వైస్ చైర్మన్‌గా సప్రం సుమన్ ఎంపికయ్యారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం మడమనూరులో ఐదు పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. సోమిరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు నూనె లక్ష్మయ్య, ఉడతా విజయ్, మాజీ ఉపసర్పంచ్ సుధీర్ సమన్వయంతో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్‌గా తురకా వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్‌గా కొల్లు లక్ష్మీదేవి, ఎంపీపీ పాఠశాల చైర్మన్‌గా పారిచర్ల స్రవంతి, వైస్ చైర్మన్‌గా సప్రం సుమన్ ఎంపికయ్యారు. బీసీ, ఎస్సీ కాలనీ పాఠశాలల్లోనూ ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పర్లపాడు పాఠశాలలో గొలగమూడి వెంకటేశ్వర్లు, కాండ్ర విగ్నికుమారి ఎన్నికయ్యారు. ఎన్నికలు సజావుగా సాగడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *