Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

సమస్యలు సిఎం దృష్టికి తీసుకెళ్తాం : ఎమ్మెల్యే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సమస్యలు సిఎం దృష్టికి తీసుకెళ్తాం : ఎమ్మెల్యే

వార్త ముఖ్యాంశాలు

  • ముద్దనూరు: ప్రభుత్వం విఆర్ఎల సమస్యలు పరిష్కరించి న్యాయమైన డిమాండ్లను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విఆర్ఎలు బుధవారం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షులు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డిని కలిసి విన్నవించారు.
  • ముద్దనూరు, కొండాపురం, మైలవరం, పెద్దముడియం, ఎర్రగుంట్ల మండలాలకు చెందిన గ్రామ రెవెన్యూ సహాయకులు ఎమ్మెల్యే, భూపేష్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
  • అర్హులైన విఆర్ఎలకు పదోన్నతి, పేస్కేల్ అమలు, నామిని విఆర్ఎలకు రెగ్యులర్ చేయాలని కోరారు.

ముద్దనూరు: ప్రభుత్వం విఆర్ఎల సమస్యలు పరిష్కరించి న్యాయమైన డిమాండ్లను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విఆర్ఎలు బుధవారం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షులు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డిని కలిసి విన్నవించారు. ముద్దనూరు, కొండాపురం, మైలవరం, పెద్దముడియం, ఎర్రగుంట్ల మండలాలకు చెందిన గ్రామ రెవెన్యూ సహాయకులు ఎమ్మెల్యే, భూపేష్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అర్హులైన విఆర్ఎలకు పదోన్నతి, పేస్కేల్ అమలు, నామిని విఆర్ఎలకు రెగ్యులర్ చేయాలని కోరారు. విఆర్ఎల సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చినట్లు విఆర్ఎలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *