ఖానాపురం పున్నమి ప్రతినిధి. నర్సంపేట ప్రభుత్వ మైనార్టీ పాఠశాలను జిల్లా పంచాయతీ అధికారి కల్పన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాల పరిసరాలు వంటశాలను. పరిశీలించి పరిశుభ్రతపై ఆరా తీశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత. వంటశాల నిర్వహణను పరిశీలించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థి లా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీపాల పాల్గొన్నారు.
