Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

​లెంకపల్లి సర్పంచ్ కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
​లెంకపల్లి సర్పంచ్ కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు

వార్త ముఖ్యాంశాలు

  • ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లెంకపల్లి సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి - రవీందర్ దంపతులు మృతిచెందిన విషయాన్ని మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లారు.
  • ​విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు వెంటనే మృతుడు రవీందర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు.
  • కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ..

ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లెంకపల్లి సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి – రవీందర్ దంపతులు మృతిచెందిన విషయాన్ని మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లారు.
​విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు వెంటనే మృతుడు రవీందర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ.. ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ పరంగా అలాగే వ్యక్తిగతంగా అన్ని విధాలా అండగా ఉంటామని హరీష్ రావు గారు భరోసా ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *