తాడేపల్లిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిగినట్లు సమాచారం. పార్టీ శ్రేణులు, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధినేత దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా చర్చించినట్లు పేర్కొన్నారు.

తాడేపల్లిలో వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన చింతా అనురాధ