Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

​మందుల అంకిత మృతికి శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
​మందుల అంకిత మృతికి శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్

వార్త ముఖ్యాంశాలు

  • నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు వాసి మందుల అంకిత అకాల మరణం చెందగా, ఆమె పార్థివదేహానికి నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
  • అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలియజేస్తూ ఓదార్చారు.
  • ​ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మాదాసి రవి, 22వ వార్డు కౌన్సిలర్ భాణాల ప్రసన్నశ్రీనివాస్, 30వ వార్డు అధ్యక్షులు పెద్దపెల్లి శ్రీనివాస్, కోల చరణ్ గౌడ్, భూక్య గణేష్, చీకటి శివమణి తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు వాసి మందుల అంకిత అకాల మరణం చెందగా, ఆమె పార్థివదేహానికి నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలియజేస్తూ ఓదార్చారు.
​ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మాదాసి రవి, 22వ వార్డు కౌన్సిలర్ భాణాల ప్రసన్నశ్రీనివాస్, 30వ వార్డు అధ్యక్షులు పెద్దపెల్లి శ్రీనివాస్, కోల చరణ్ గౌడ్, భూక్య గణేష్, చీకటి శివమణి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *