వార్త ముఖ్యాంశాలు
- కొత్తపేట,జులై01,పున్నమి న్యూస్, ప్రతినిధి కిరణ్ : సంక్షేమం,అభివృద్ధి రెండింటిలోనూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు.డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం మరియు మందపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.పెన్షన్స్ పంపిణి చేసిన…
- కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం 41,908 పెన్షన్స్ గాను రూ.18.19 కోట్ల పంపిణి జరుగుతుందని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.