Wednesday, 30 September 2026
  • Home  
  • శ్రీ నవదుర్గ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా కర్ర పూజా కార్యక్రమం
- BHADRADRI

శ్రీ నవదుర్గ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా కర్ర పూజా కార్యక్రమం

పాల్వంచ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ నవదుర్గ యూత్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీన కర్ర పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ యువ నాయకుడు రంజిత్ అన్న తెలిపారు. శ్రీ నవదుర్గ యూత్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో కర్ర పూజ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తేదీ: 02-10-2026 (శుక్రవారం) సమయం: ఉదయం 10:34 గంటలకు ఈ కార్యక్రమానికి భక్తులు, యువత, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని రంజిత్ అన్న కోరారు. — బీఆర్‌ఎస్ యువ నాయకుడు రంజిత్ అన్న శ్రీ నవదుర్గ యూత్

పాల్వంచ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ నవదుర్గ యూత్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీన కర్ర పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ యువ నాయకుడు రంజిత్ అన్న తెలిపారు.
శ్రీ నవదుర్గ యూత్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో కర్ర పూజ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
తేదీ: 02-10-2026 (శుక్రవారం)
సమయం: ఉదయం 10:34 గంటలకు
ఈ కార్యక్రమానికి భక్తులు, యువత, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని రంజిత్ అన్న కోరారు.
— బీఆర్‌ఎస్ యువ నాయకుడు
రంజిత్ అన్న
శ్రీ నవదుర్గ యూత్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.