Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

రాకేష్ కుటుంబానికి PSR ట్రస్టు రూ.10 వేల ఆర్థిక సాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాకేష్ కుటుంబానికి PSR ట్రస్టు రూ.10 వేల ఆర్థిక సాయం

వార్త ముఖ్యాంశాలు

  • తిరుమలాయపాలెం పున్నమి: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ కుటుంబానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోని PSR చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.
  • కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, బీరోలు సొసైటీ చైర్మన్ రామసహాయం నరేష్‌రెడ్డి బాధిత కుటుంబానికి ఈ మొత్తాన్ని అందజేశారు.
  • ఈ కార్యక్రమంలో మండల నాయకులు కటుకూరి శ్రీనివాస్‌రెడ్డి, జూపెడ సర్పంచ్ వనవాసం నరేందర్‌రెడ్డి, దమ్మాయిగూడెం ఉపసర్పంచ్ ఉన్నం రాజశేఖర్, తవడబోయిన కృష్ణ, మోరపాక నాగయ్య, సంగబత్తుల సుమన్‌రెడ్డి, నల్లగట్టు చంద్రకిరణ్, గుండాల లింగయ్య, కొత్తపల్లి మల్లయ్య, వార్డు సభ్యులు కొత్తపల్లి వసంతరవి, ఉషారవి, దొనేపల్లి వెంకటేశ్వర్లు, బండారు…

తిరుమలాయపాలెం పున్నమి: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ కుటుంబానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోని PSR చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, బీరోలు సొసైటీ చైర్మన్ రామసహాయం నరేష్‌రెడ్డి బాధిత కుటుంబానికి ఈ మొత్తాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు కటుకూరి శ్రీనివాస్‌రెడ్డి, జూపెడ సర్పంచ్ వనవాసం నరేందర్‌రెడ్డి, దమ్మాయిగూడెం ఉపసర్పంచ్ ఉన్నం రాజశేఖర్, తవడబోయిన కృష్ణ, మోరపాక నాగయ్య, సంగబత్తుల సుమన్‌రెడ్డి, నల్లగట్టు చంద్రకిరణ్, గుండాల లింగయ్య, కొత్తపల్లి మల్లయ్య, వార్డు సభ్యులు కొత్తపల్లి వసంతరవి, ఉషారవి, దొనేపల్లి వెంకటేశ్వర్లు, బండారు గంగరాజు, దామెర్ల కృష్ణ, గుండాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *