Thursday, 1 October 2026
  • Home  
  • నంద్యాలలో బుధవారం భారీ డ్రోన్ షో: జేసీ సూరజ్ ధనుంజయ్
- నంద్యాల

నంద్యాలలో బుధవారం భారీ డ్రోన్ షో: జేసీ సూరజ్ ధనుంజయ్

రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దే ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్’ కార్యక్రమంపై అవగాహన కోసం బుధవారం నంద్యాలలో భారీ డ్రోన్ షో నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ తెలిపారు.సాయంత్రం 5.30 గంటలకు కలెక్టరేట్ నుంచి ఔట్‌డోర్ స్టేడియం వరకు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించిన అనంతరం ఈ ఆకర్షణీయమైన డ్రోన్ షో ఉంటుందన్నారు. అలాగే సెప్టెంబర్ 30 నుంచి పది రోజుల పాటు జిల్లావ్యాప్తంగా కళాజాత బృందాలతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.