Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

పొద్దున్నే ఖమ్మం ని పలకరించిన వరుణుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పొద్దున్నే ఖమ్మం ని పలకరించిన వరుణుడు
oplus_132098

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) ఖమ్మం నాగరాన్ని వరుణుడు పొద్దున్నే పలకరించాడు.
  • ఉదయం 6 గంటల నుండి భారీ వర్షం పడటం ప్రారంభం అయింది.
  • ఈ భారీ వర్షానికి రోడ్డు మీద నీళ్లు పారుతుండటం తో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి )

ఖమ్మం నాగరాన్ని వరుణుడు పొద్దున్నే పలకరించాడు. ఉదయం 6 గంటల నుండి భారీ వర్షం పడటం ప్రారంభం అయింది. ఈ భారీ వర్షానికి రోడ్డు మీద నీళ్లు పారుతుండటం తో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారూ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *