Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

52 వార్డులకు 217 తుది పోలింగ్ కేంద్రాలు పోస్టర్ విడుదల చేసిన కమిషనర్ బి. శేషన్న

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
52 వార్డులకు 217 తుది పోలింగ్ కేంద్రాలు పోస్టర్ విడుదల చేసిన కమిషనర్ బి. శేషన్న

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని 52 వార్డులకు సంబంధించి 217 తుది పోలింగ్ కేంద్రాల జాబితాను మున్సిపల్ కమిషనర్ బి.
  • శేషన్న సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పోస్టర్ రూపంలో విడుదల చేశారు.
  • రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు జాబితాను ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.పోలింగ్ కేంద్రాల వివరాలు మున్సిపల్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, జిల్లా కోర్టు, మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు, ప్రధాన తపాలా కార్యాలయం, రైల్వే స్టేషన్ ఉప తపాలా కార్యాలయం,…

నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని 52 వార్డులకు సంబంధించి 217 తుది పోలింగ్ కేంద్రాల జాబితాను మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పోస్టర్ రూపంలో విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు జాబితాను ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.పోలింగ్ కేంద్రాల వివరాలు మున్సిపల్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, జిల్లా కోర్టు, మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు, ప్రధాన తపాలా కార్యాలయం, రైల్వే స్టేషన్ ఉప తపాలా కార్యాలయం, పోలీస్ కార్యాలయం, పబ్లిక్ గ్రంథాలయాలు, లీడ్ బ్యాంక్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించినట్లు కమిషనర్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *