Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల మహానంది రోడ్డులో తమ్మడపల్లె చెరువు మలుపు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడు.
  • మహానంది నుండి నంద్యాల వైపు వెళుతున్న బొలెరో వాహనం మోటార్ సైకిల్ లిస్టును ఢీకొట్టడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
  • గాయపడ్డ వ్యక్తి నంద్యాల వాసిగా భావిస్తున్నారు.

నంద్యాల మహానంది రోడ్డులో తమ్మడపల్లె చెరువు మలుపు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. మహానంది నుండి నంద్యాల వైపు వెళుతున్న బొలెరో వాహనం మోటార్ సైకిల్ లిస్టును ఢీకొట్టడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తి నంద్యాల వాసిగా భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని 108 వాహనంలో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తికి సంబంధించిన వివరాలను ఆ వ్యక్తి జేబులో ఉన్న ఆధార్ కార్డు ద్వారా పోలీసులు వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసినట్లు తెలుస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *