Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

లక్నెపల్లి ఒక ఇంట్లో ఇద్దరు దొంగలు చోరీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
లక్నెపల్లి ఒక ఇంట్లో ఇద్దరు దొంగలు చోరీ

వార్త ముఖ్యాంశాలు

  • గత అర్ధగంట క్రితం లక్నెపల్లి గ్రామంలో ఒక ఇంట్లో ఇద్దరు దొంగలు చొరబడి బంగారం ఎత్తుకో పోవడం జరిగింది అట్టి వ్యక్తిని పసిగట్టి పట్టుకునే యత్నంలో లక్నపల్లి శివారులోని పొలాల కెళ్ళి గురిజాల సైడ్ రావడం జరిగింది వారి చేతిలో మరణాయుధాలు ఉన్నవి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా…

గత అర్ధగంట క్రితం లక్నెపల్లి గ్రామంలో ఒక ఇంట్లో ఇద్దరు దొంగలు చొరబడి బంగారం ఎత్తుకో పోవడం జరిగింది అట్టి వ్యక్తిని పసిగట్టి పట్టుకునే యత్నంలో లక్నపల్లి శివారులోని పొలాల కెళ్ళి గురిజాల సైడ్ రావడం జరిగింది వారి చేతిలో మరణాయుధాలు ఉన్నవి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుచున్నాము

Leave a comment

Your email address will not be published. Required fields are marked *