Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం ప్రయాణికులకు అలర్ట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అమలాపురం ప్రయాణికులకు అలర్ట్

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు సర్వీసుల సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రాఘవరావు బుధవారం తెలిపారు.
  • ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు వెళ్లే బస్సు సర్వీసును ఏడు గంటల 30 నిమిషాలకు, ఉదయం ఏడు గంటలకు వెళ్లే బస్సును అర్ధరాత్రి 12 30 నిమిషాలకు హైదరాబాద్కు బయలుదేరేలా మార్పులు చేశారు.
  • ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని ఆయన కోరారు.

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:
అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు సర్వీసుల సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రాఘవరావు బుధవారం తెలిపారు. ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు వెళ్లే బస్సు సర్వీసును ఏడు గంటల 30 నిమిషాలకు, ఉదయం ఏడు గంటలకు వెళ్లే బస్సును అర్ధరాత్రి 12 30 నిమిషాలకు హైదరాబాద్కు బయలుదేరేలా మార్పులు చేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *