Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎద్దుల విజయసాగర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎద్దుల విజయసాగర్

వార్త ముఖ్యాంశాలు

  • హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ జలవిహార్‌లో నిర్వహించిన ఐకాన్ మహాబలిజ సభకు ముఖ్య అతిథిగా హాజరైన హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఈ సందర్భంగా ఎద్దుల విజయసాగర్ మాట్లాడుతూ సభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
  • ఈ సందర్భంగా రంగనాథ్‌తో పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ జలవిహార్‌లో నిర్వహించిన ఐకాన్ మహాబలిజ సభకు ముఖ్య అతిథిగా హాజరైన హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎద్దుల విజయసాగర్ మాట్లాడుతూ సభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రంగనాథ్‌తో పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. సభలో రంగనాథ్ యువతకు చక్కటి సందేశాన్ని అందించారని విజయసాగర్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *