Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఇంటి నుంచే LLR పరీక్ష(డ్రైవింగ్ టెస్ట్)

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • LLR(లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్) కోసంఇకపై ఇంటి నుంచే ఆన్లైన్ పరీక్ష రాయొచ్చు.
  • sarathi.parivahan.gov.in/డిటైల్స్ ఫిల్ చేయాలి.
  • ఆన్లైన్లో ఫీజు చెల్లిస్తే అప్లికేషన్ జనరేట్ అవుతుంది.

LLR(లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్) కోసంఇకపై ఇంటి నుంచే ఆన్లైన్ పరీక్ష రాయొచ్చు. sarathi.parivahan.gov.in/డిటైల్స్ ఫిల్ చేయాలి. ఆన్లైన్లో ఫీజు చెల్లిస్తే అప్లికేషన్ జనరేట్ అవుతుంది. తర్వాత కెమెరా ఉన్న డెస్క్టాప్/ల్యాప్టాప్లో పరీక్ష రాయాలి. 20 ప్రశ్నలకు 12 సరైన సమాధానాలిస్తే వెంటనే LLR జారీ అవుతుంది. కంప్యూటర్ లేనివారు గ్రామ, వార్డు సచివాలయాల్లో రాయొచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *