Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

సీఐ హమ్మద్ అలీ కుటుంబాన్ని పరామర్శించిన విజయవాడ సి పి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సీఐ హమ్మద్ అలీ కుటుంబాన్ని పరామర్శించిన విజయవాడ సి పి

* *_సీఐ అహ్మద్ అలీ కుటుంబాన్ని పరామర్శించిన విజయవాడ సీపీ.._*

* _ఏలూరు జిల్లా గోపన్నపాలెంలోని సీఐ అహ్మద్ అలీ ఇంటికి విజయవాడ పోలీస్ కమిషనర్ చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున, పోలీస్ శాఖ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.._

* _విజయవాడ సీపీతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు నేడు గోపన్నపాలెం చేరుకుని అహ్మద్ అలీ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.._

సీఐ హమ్మద్ అలీ కుటుంబాన్ని పరామర్శించిన విజయవాడ సి పి

సీఐ హమ్మద్ అలీ కుటుంబాన్ని పరామర్శించిన విజయవాడ సి పి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *