Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఈనెల 29న ఉదయగిరిలో ఘనంగా పల్లె పండుగ–3.0

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఈనెల 29న ఉదయగిరిలో ఘనంగా పల్లె పండుగ–3.0

ఉదయగిరి: వరికుంటపాడు మండలం రామాపురం వద్ద ఈనెల 29న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనే పల్లె పండుగ–3.0 కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.12 వేల కోట్లతో వీబిజి రాంజీ పనులకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో సుమారు లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై నెల్లూరులో మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ అజిత వేజెండ్ల, జేసీ వెంకటేశ్వర్లు సమీక్షించారు. మంచినీరు, ఆహారం, రవాణా, పార్కింగ్, ట్రాఫిక్, భద్రత ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈనెల 29న ఉదయగిరిలో ఘనంగా పల్లె పండుగ–3.0

Leave a comment

Your email address will not be published. Required fields are marked *