Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

IFTU 9వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: ఎస్ఎండి రఫీ, పి.లాజరస్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
IFTU 9వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: ఎస్ఎండి రఫీ, పి.లాజరస్

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల: అక్టోబర్ 3, 4 తేదీల్లో రాజమహేంద్రవరంలోని సంహిత కన్వెన్షన్ హాల్‌లో జరగనున్న IFTU 9వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్ఎండి రఫీ, IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి పి.లాజరస్ పిలుపునిచ్చారు.
  • నంద్యాలలోని పీడీఎస్‌యూ కార్యాలయంలో మహాసభల పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
  • కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత మరియు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

నంద్యాల: అక్టోబర్ 3, 4 తేదీల్లో రాజమహేంద్రవరంలోని సంహిత కన్వెన్షన్ హాల్‌లో జరగనున్న IFTU 9వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్ఎండి రఫీ, IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి పి.లాజరస్ పిలుపునిచ్చారు. నంద్యాలలోని పీడీఎస్‌యూ కార్యాలయంలో మహాసభల పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత మరియు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. మహాసభల్లో విశాఖ ఉక్కు సహా కార్మిక వర్గ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ, పీడీఎస్‌యూ నాయకులు చాంద్ బాషా, అజీస్, మా భాష, రమణ, మరిస్వామి తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *