Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

నంద్యాల జెడ్పీ చైర్మన్ రేసులో తులసి రెడ్డి పేరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నంద్యాల జెడ్పీ చైర్మన్ రేసులో తులసి రెడ్డి పేరు

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల: నంద్యాల జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
  • సామాజిక సమీకరణాల్లో భాగంగా ఈ పదవి రెడ్డి సామాజిక వర్గానికి దక్కే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది.
  • ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది తులసి రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది.

నంద్యాల: నంద్యాల జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఈ పదవి రెడ్డి సామాజిక వర్గానికి దక్కే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది తులసి రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. రాజకీయ అనుభవం, సామాజిక సేవ, అడ్వకేట్‌గా మంచి గుర్తింపు కలిగిన ఆయనవైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *