Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరికుంటపాడు రామాపురంలో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వరికుంటపాడు రామాపురంలో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

వార్త ముఖ్యాంశాలు

  • వరికుంటపాడు: రామాపురంలో ఈ నెల 29న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
  • దుత్తలూరు నుంచి పామూరు వైపు వెళ్లే ఇతర వాహనాల రాకపోకలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దారి మళ్లించనున్నారు.
  • ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని ఉదయగిరి సీఐ అంకమ్మరావు కోరారు.

వరికుంటపాడు: రామాపురంలో ఈ నెల 29న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దుత్తలూరు నుంచి పామూరు వైపు వెళ్లే ఇతర వాహనాల రాకపోకలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దారి మళ్లించనున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని ఉదయగిరి సీఐ అంకమ్మరావు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *