Sunday, 27 September 2026
  • Home  
  • మరిపెడలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు
- తెలంగాణ - మహబూబాబాద్

మరిపెడలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు

★ మరిపెడ లో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ■ మరిపెడ, సెప్టెంబర్ 26:మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన ఒంటికొమ్ము అప్పారెడ్డి గారి మాతృమూర్తి సుశీల గారు మృతి చెందగా, శనివారం మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు వారి నివాసానికి చేరుకొని సుశీల గారి భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ◆ అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ◆ అదేవిధంగా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన ముదిరెడ్డి లక్ష్మారెడ్డి గారి మాతృమూర్తి, నరేష్ రెడ్డి గారి నాయనమ్మ కమలమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు, ఈ సందర్భంగా వారి నివాసానికి చేరుకున్న సత్యవతి రాథోడ్ గారు కమలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం లక్ష్మారెడ్డి, నరేష్ రెడ్డిలను పరామర్శించి మనోధైర్యం కల్పించారు ● ఈ కార్యక్రమాల్లో మాజీ ఓడీఎస్‌ఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, బొడ శ్రీను నాయక్, కొంపల్లి వేణుగోపాల్ రెడ్డి,కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

★ మరిపెడ లో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు

■ మరిపెడ, సెప్టెంబర్ 26:
మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన ఒంటికొమ్ము అప్పారెడ్డి గారి మాతృమూర్తి సుశీల గారు మృతి చెందగా, శనివారం మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు వారి నివాసానికి చేరుకొని సుశీల గారి భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు

◆ అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

◆ అదేవిధంగా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన ముదిరెడ్డి లక్ష్మారెడ్డి గారి మాతృమూర్తి, నరేష్ రెడ్డి గారి నాయనమ్మ కమలమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు, ఈ సందర్భంగా వారి నివాసానికి చేరుకున్న సత్యవతి రాథోడ్ గారు కమలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం లక్ష్మారెడ్డి, నరేష్ రెడ్డిలను పరామర్శించి మనోధైర్యం కల్పించారు

● ఈ కార్యక్రమాల్లో మాజీ ఓడీఎస్‌ఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, బొడ శ్రీను నాయక్, కొంపల్లి వేణుగోపాల్ రెడ్డి,కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.