Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

డాటర్స్ డే సందర్భంగా కేటీపీఎస్ ఏడీఈ పరంజ్యోతి తన కుమార్తె జెస్సీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
డాటర్స్ డే సందర్భంగా కేటీపీఎస్ ఏడీఈ పరంజ్యోతి తన కుమార్తె జెస్సీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

వార్త ముఖ్యాంశాలు

  • పాల్వంచ: డాటర్స్ డే సందర్భంగా కేటీపీఎస్ ఏడీఈ పరంజ్యోతి తన కుమార్తె జెస్సీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
  • జెస్సీ మార్షల్ ఆర్ట్స్‌లో సాధిస్తున్న విజయాల పట్ల తల్లిగా ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.
  • ప్రస్తుత సమాజంలో బాలికలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరమని, భవిష్యత్‌లో వారి ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, స్వీయ రక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుందని పరంజ్యోతి తెలిపారు.

పాల్వంచ: డాటర్స్ డే సందర్భంగా కేటీపీఎస్ ఏడీఈ పరంజ్యోతి తన కుమార్తె జెస్సీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జెస్సీ మార్షల్ ఆర్ట్స్‌లో సాధిస్తున్న విజయాల పట్ల తల్లిగా ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుత సమాజంలో బాలికలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరమని, భవిష్యత్‌లో వారి ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, స్వీయ రక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుందని పరంజ్యోతి తెలిపారు. ప్రతి బాలిక కూడా చిన్న వయసు నుంచే మార్షల్ ఆర్ట్స్ వంటి శిక్షణ తీసుకోవడం ద్వారా ధైర్యంగా ముందుకు సాగవచ్చని అన్నారు.
“జెస్సీ మా ప్రపంచంలోకి వెలుగు, ప్రేమ, సంతోషాన్ని తీసుకువస్తుంది. ఎంత వయసు వచ్చినా ఆమె ఎప్పటికీ మా చిన్నారి కూతురే. మార్షల్ ఆర్ట్స్‌లో నీ పట్టుదల, అంకితభావం నిన్ను మరెన్నో విజయాల వైపు నడిపించాలని కోరుకుంటున్నాను. నిన్ను నువ్వు నమ్ముకో” అని పరంజ్యోతి తన కుమార్తెకు సందేశం ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *