Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ఇబ్రహీంపట్నం వినాయకుని దర్శించుకున్న మాజీ మంత్రి జోగి రమేష్ గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఇబ్రహీంపట్నం వినాయకుని దర్శించుకున్న మాజీ మంత్రి జోగి రమేష్ గారు

ఇబ్రహీంపట్నం :-
ది.26/09/26

*వినాయక చవితి సందర్భంగా ఈ రోజు ఇబ్రహీంపట్నం, రామ నగర్ లో లంబోదర యూత్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక మండపాన్నీ సందర్శించి స్వామివారిని దర్శించుకుని అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు,యువ నాయకులు జోగి రాజీవ్ గారు*

ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు,యువత,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం వినాయకుని దర్శించుకున్న మాజీ మంత్రి జోగి రమేష్ గారు

ఇబ్రహీంపట్నం వినాయకుని దర్శించుకున్న మాజీ మంత్రి జోగి రమేష్ గారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *