Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార వారోత్సవాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార వారోత్సవాలు

వార్త ముఖ్యాంశాలు

  • టంగుటూరు: టంగుటూరు సెక్టార్‌లోని ముత్తరాశుపాలెం, అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో సీడీపీఓ వై.
  • అంజమ్మ అనుమతితో పౌష్టికాహార వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
  • గర్భిణులు, బాలింతలు, బాలామృతం తీసుకునే తల్లులకు తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు కలిగిన ఆహారంపై అవగాహన కల్పించారు.గుడ్లు, పాలు, కందిపప్పు, బియ్యం, నూనె, బాల సంజీవని కిట్, రాగిపిండి, బెల్లం, అటుకులు, ఖర్జూరాలు, చిక్కీల ప్రాధాన్యతను వివరించారు.కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త జి.

టంగుటూరు: టంగుటూరు సెక్టార్‌లోని ముత్తరాశుపాలెం, అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో సీడీపీఓ వై. అంజమ్మ అనుమతితో పౌష్టికాహార వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
గర్భిణులు, బాలింతలు, బాలామృతం తీసుకునే తల్లులకు తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు కలిగిన ఆహారంపై అవగాహన కల్పించారు.గుడ్లు, పాలు, కందిపప్పు, బియ్యం, నూనె, బాల సంజీవని కిట్, రాగిపిండి, బెల్లం, అటుకులు, ఖర్జూరాలు, చిక్కీల ప్రాధాన్యతను వివరించారు.కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త జి. అంకమ్మ, ఎంఎల్‌హెచ్‌వీ అనురాధ, ఏఎన్‌ఎం నసీం సరళ, ఆయాలు, గ్రామంలోని తల్లులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *