Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఏటికొప్పాకలో శ్రీశ్రీశ్రీ బండిమాంబ జాతర…!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏటికొప్పాకలో శ్రీశ్రీశ్రీ బండిమాంబ జాతర…!!!

వార్త ముఖ్యాంశాలు

  • అనకాపల్లి జిల్లా నవంబర్ 09 ( పున్నమి న్యూస్) ప్రతినిధి (ఆనంద్): ఎలమంచిలి నియోజకవర్గం ఎలమంచిలి రూరల్.ఏటికొప్పాక గ్రామంలో.బండిమాంబ అమ్మవారి ఆలయంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు.
  • స్థానిక ఉత్సవ కమిటీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్వాగతం పలికారు.
  • అనంతరం అర్చకులు ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనకాపల్లి జిల్లా నవంబర్ 09 ( పున్నమి న్యూస్) ప్రతినిధి (ఆనంద్): ఎలమంచిలి నియోజకవర్గం ఎలమంచిలి రూరల్.ఏటికొప్పాక గ్రామంలో.బండిమాంబ అమ్మవారి
ఆలయంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. స్థానిక ఉత్సవ కమిటీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, యువకులు, కూటమి నాయకులు తదిరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *