Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

మాజీ కౌన్సిలర్ గారి తండ్రి దిశ దినకర్మకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *నేడు 25_09_2026*👉 మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 5వ వార్డు లోక్యతండ కి చెందిన..
  • *మాజీ కౌన్సిలర్ పానుగోత్ వెంకన్న గారి నాన్న పానుగోత్ లక్ పతి గారి* దశ దిన కర్మకు భార్గవ్ ఫంక్షన్ హాల్లో హాజరై ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన..*డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ గారు..**🔷 మహబూబాబాద్ జిల్లా…

*నేడు 25_09_2026*👉 మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 5వ వార్డు లోక్యతండ కి చెందిన.. *మాజీ కౌన్సిలర్ పానుగోత్ వెంకన్న గారి నాన్న పానుగోత్ లక్ పతి గారి* దశ దిన కర్మకు భార్గవ్ ఫంక్షన్ హాల్లో హాజరై ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన..*డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ గారు..**🔷 మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు గారు..**సీనియర్ నాయకులు రామడుగు అచ్యుత్ రావు గారు..**వారి వెంట:-* 5వ వార్డ్ కౌన్సిలర్ బోడ భాస్కర్, 2వ వార్డ్ కౌన్సిలర్ భద్రమ్మ _ శ్రీను, హతిరామ్, ఎల్ వి వెంకన్న, వస్త్రం, రెడ్డి, హుస్సేన్, కోటేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *