Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

నేడు ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఎంపీడీవో వెంకట సాయి శశివానంద

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నేడు ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఎంపీడీవో వెంకట సాయి శశివానంద

వార్త ముఖ్యాంశాలు

  • నేడు శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంకట సాయి శివానంద్ గురువారం తెలిపారు.
  • ఉదయం 11 గంటలకు మండల స్పెషల్ ఆఫీసర్ బాలాజీ అధ్యక్షతన ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
  • గ్రామాలలోని సర్పంచులు, మండల స్థాయి అధికారులు ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి విధిగా హాజరు కావాలని ఆయన కోరారు.

నేడు శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంకట సాయి శివానంద్ గురువారం తెలిపారు. ఉదయం 11 గంటలకు మండల స్పెషల్ ఆఫీసర్ బాలాజీ అధ్యక్షతన ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాలలోని సర్పంచులు, మండల స్థాయి అధికారులు ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి విధిగా హాజరు కావాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *