Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఎల్లయ్యగూడెం చెరువు నీటి వృథాను అరికట్టిన చెరువుకొమ్ము తండా రైతులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎల్లయ్యగూడెం చెరువు నీటి వృథాను అరికట్టిన చెరువుకొమ్ము తండా రైతులు

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నారావుపేట మండలంలోని ఎల్లయ్యగూడెం చెరువు నుంచి నీరు వృథాగా బయటకు పోతుండటాన్ని గమనించిన చెరువుకొమ్ము తండా రైతులు వెంటనే స్పందించారు.
  • జేసీబీ సహాయంతో నీరు వృథాగా పోకుండా గండిని మూసివేసి, చెరువు నీటిని సంరక్షించారు.
  • ఈ కార్యక్రమంలో: బోడ రవి నాయక్.

చెన్నారావుపేట మండలంలోని ఎల్లయ్యగూడెం చెరువు నుంచి నీరు వృథాగా బయటకు పోతుండటాన్ని గమనించిన చెరువుకొమ్ము తండా రైతులు వెంటనే స్పందించారు. జేసీబీ సహాయంతో నీరు వృథాగా పోకుండా గండిని మూసివేసి, చెరువు నీటిని సంరక్షించారు. ఈ కార్యక్రమంలో: బోడ రవి నాయక్. భూక్య ఊమ్లా.బాబు. బోడ ధంజ్య, రైతులు గ్రామ నాయకులు. తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *