Friday, 25 September 2026
  • Home  
  • అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘No UPI Day’
- అన్నమయ్య

అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘No UPI Day’

అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘No UPI Day’ UPI పేమెంట్స్‌పై MDR (Merchant Discount Rate) విధించడాన్ని నిరసిస్తూ ట్రేడర్స్, బిజినెస్ అసోసియేషన్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆ రోజు QR కోడ్‌లు, సౌండ్‌బాక్స్‌లు బ్లాక్ క్లాత్‌తో కవర్ కానున్నాయి. డిజిటల్ చెల్లింపులు బంద్!

అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘No UPI Day’
UPI పేమెంట్స్‌పై MDR (Merchant Discount Rate) విధించడాన్ని నిరసిస్తూ ట్రేడర్స్, బిజినెస్ అసోసియేషన్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఆ రోజు QR కోడ్‌లు, సౌండ్‌బాక్స్‌లు బ్లాక్ క్లాత్‌తో కవర్ కానున్నాయి. డిజిటల్ చెల్లింపులు బంద్!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.