నంద్యాల : నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఖాళీ స్థలంలో జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్‌కు స్థలం కేటాయించాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. TDP కార్యాలయానికి ఎకరాకు నెలకు రూ.85 చొప్పున స్థలం ఇచ్చారని, అదే విధంగా ప్రెస్ క్లబ్‌కు కూడా నెలకు వెయ్యి లేదా రెండు వేలు చెల్లించేందుకు జర్నలిస్టులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. యార్డులో ఖాళీ స్థలం ఉన్నట్లు అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా వెంటనే కేటాయింపులు జరపాలని కోరారు.

ప్రెస్ క్లబ్ కోసం మార్కెట్ యార్డులో స్థలం కేటాయించాలి: మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి