Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఎర్ర చందనం స్మగ్లర్ పై కాల్పులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎర్ర చందనం స్మగ్లర్ పై కాల్పులు

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా:- దువ్వూరు మండలం జగనన్న కాలనీలో ఎర్రచందనం స్మగ్లర్ల పై పోలీసుల కాల్పులు..
  • మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్ పై చాపాడు పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు దువ్వూరు సమీపంలో ఉన్నడన్న సమాచారంతో అర్ధరాత్రి పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా పోలీసులపై తిరగబడ్డ స్మగ్లర్ ..
  • అప్రమత్తమైన పోలీసులు ఎస్ఐ చిన్న పెద్దయ్య స్మగ్లర్ పై కాల్పులు జరపడం జరిగింది..

కడప జిల్లా:-

దువ్వూరు మండలం జగనన్న కాలనీలో ఎర్రచందనం స్మగ్లర్ల పై పోలీసుల కాల్పులు..

మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్ పై చాపాడు పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు

దువ్వూరు సమీపంలో ఉన్నడన్న సమాచారంతో అర్ధరాత్రి పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా పోలీసులపై తిరగబడ్డ స్మగ్లర్ ..

అప్రమత్తమైన పోలీసులు ఎస్ఐ చిన్న పెద్దయ్య స్మగ్లర్ పై కాల్పులు జరపడం జరిగింది..

ఈ ఘటనలో స్మగ్లర్ జాకీర్ కు గాయాలు మరో పోలీస్ కానిస్టేబుల్ కు గాయాలు..

స్మగ్లర్ జాకీర్ ను చికిత్స నిమిత్తం కడప రిమ్స్ కు తరలింపు..

ఈ ఘటనలో పోలీస్ కానిస్టేబుల్ కు గాయాలు. .

పోలీస్ కానిస్టేబుల్ మైదుకూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *