వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
ములకలపల్లి – జగన్నాథపురం మధ్య బ్రిడ్జి కూలిపోయింది.
బ్రిడ్జి కూలిపోవడంతో దయచేసి ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించగలరు.
దమ్మపేట నుండి
పాల్వంచ వచ్చేవారు: దమ్మపేట ➔ కంపగూడెం క్రాస్ రోడ్ ➔ బూర్గం పాడు మీదుగా పాల్వంచ చేరవచ్చు.
పాల్వంచ నుండి దమ్మపేట వెళ్లేవారు: పాల్వంచ ➔ మాదారం క్రాస్ రోడ్ ➔ అన్నపురెడ్డిపల్లి ➔ బుగ్గపాడు మీదుగా దమ్మపేట వెళ్లవచ్చు.
అత్యవసర సమాచారం కోసం డయల్ 100 సంప్రదించండి.
Uploaded Video:


