Thursday, 24 September 2026
  • Home  
  • శ్రీ గురు రాజా ఇంటర్నేషనల్ స్కూల్‌లో వినూత్నంగా జంగిల్ సఫారీ
- నంద్యాల

శ్రీ గురు రాజా ఇంటర్నేషనల్ స్కూల్‌లో వినూత్నంగా జంగిల్ సఫారీ

నంద్యాల బాబానగర్‌లోని శ్రీ గురు రాజా ఇంటర్నేషనల్ స్కూల్‌లో కిండర్ గార్డెన్ చిన్నారులచే ‘జంగిల్ సఫారీ’ కార్యక్రమాన్ని ఆకర్షణీయంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో కృత్రిమ అడవిని ఏర్పాటు చేసి, వివిధ జంతువుల వేషధారణలతో చిన్నారులు అటవీ సందర్శన అనుభూతిని ప్రదర్శించారు.బాల్యదశ నుంచే ప్రకృతి సంరక్షణ, జంతువుల పట్ల ప్రేమను పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని స్కూల్ డైరెక్టర్ పి.షేక్షావలి రెడ్డి తెలిపారు. ఆకట్టుకునే ప్రదర్శనలు చేసిన చిన్నారులను ఈ సందర్భంగా అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.