Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్, బీజేపీ నేతల భారీ చేరికలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్, బీజేపీ నేతల భారీ చేరికలు

వార్త ముఖ్యాంశాలు

  • ​స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్త వీరగొని నవీన్, బీజేపీ నేతలు బండి ప్రదీప్, పులిగిల్ల హరీష్ తదితరులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
  • ఈ సందర్భంగా నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
  • ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

​స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్త వీరగొని నవీన్, బీజేపీ నేతలు బండి ప్రదీప్, పులిగిల్ల హరీష్ తదితరులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *