Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఎల్లాయిగూడెం గ్రామం నందు మిషన్ భగీరథ గేట్ వాల్ మరమ్మత్తులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

ఎల్లాయిగూడెం గ్రామం నందు మిషన్ భగీరథ గేట్ వాల్ మరమ్మత్తులకు గురి కావడం జరిగింది. వాటి స్థానంలో నూతన గేట్ వాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జినుకల కనకమల్లు, ఉపసర్పంచ్ పానుగంటి కొమురయ్య ఆర్కాల చక్రపాణి,పంచాయతీ కార్యదర్శి వికాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది నర్సయ్య,చంద్రయ్య పాల్గొన్నారు

ఎల్లాయిగూడెం గ్రామం నందు మిషన్ భగీరథ గేట్ వాల్ మరమ్మత్తులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *