Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కాగడాలతో నిరసన తెలియజేస్తున్న అంబేద్కర్ ఆర్మీ B.N.కండ్రిక మండలం*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాగడాలతో నిరసన తెలియజేస్తున్న అంబేద్కర్ ఆర్మీ B.N.కండ్రిక మండలం*

వార్త ముఖ్యాంశాలు

  • *కాగడాలతో నిరసన తెలియజేస్తున్న అంబేద్కర్ ఆర్మీ B.N.కండ్రిక మండలం* వెదురుకుప్పం మండలం, దేవళంపేట గ్రామంలో, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చెయ్యడం, ఇది చాలా హేయమైన చర్య అంబేద్కర్ గారి విగ్రహాన్ని చాలా దారుణంగా కులాల మధ్య వివక్షత పెట్టాలని కొందరు దేశద్రోహులు కుట్రపని ఉద్దేశిక పూర్వకంగా…
  • నిందితుల్ని కఠినంగా శిక్షించాలి వారిని దేశ ద్రోహులుగా ప్రకటించాలని కుటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్ అంబేద్కర్ యూత్ తదితరులు పాల్గొన్నారు

*కాగడాలతో నిరసన తెలియజేస్తున్న అంబేద్కర్ ఆర్మీ B.N.కండ్రిక మండలం*

వెదురుకుప్పం మండలం, దేవళంపేట గ్రామంలో, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చెయ్యడం, ఇది చాలా హేయమైన చర్య అంబేద్కర్ గారి విగ్రహాన్ని చాలా దారుణంగా కులాల మధ్య వివక్షత పెట్టాలని కొందరు దేశద్రోహులు కుట్రపని ఉద్దేశిక పూర్వకంగా చాలా అవమానకరంగా దళితుల ఆత్మ గౌరవాన్ని మంట కలుపుతూ ఆత్మ గౌరవాన్ని తగ్గిస్తూ దళితులను కించపరుస్తూ ఎంతో దారుణంగా ఎంతో దుస్సహచర్యగా తన తీవ్రంగా ఖండిస్తున్నాం. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి వారిని దేశ ద్రోహులుగా ప్రకటించాలని
కుటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం
ఈ కార్యక్రమంలో
ఎన్టీఆర్ నగర్ అంబేద్కర్ యూత్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *