రంగాపూర్ గ్రామంలో పాఖాల వాగు సమీపంలో వినాయకుని నిమర్జన స్థలాన్ని పరిశీలిస్తున్న కొత్తూరు సర్పంచ్ జాటోత్ వినోద్ కుమార్ గారు, రంగాపూర్ సర్పంచ్ పిండి అనూష కుమార్ గారు, రంగాపూర్ కార్యదర్శి అభేద గారు, ఉప సర్పంచ్ ఆరె సంపత్ కుమార్ గారు, స్టాలిన్ గారు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు…

- వరంగల్
వినాయక నిమజ్జన స్థలని పరిశీలించిన సర్పంచ్ వినోద్ కుమార్.