బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణను బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మార్సకుంట్ల స్వర్ణకర్ ఆదివారం ఖమ్మం లోని గల్లా సత్య నారాయణ నివాసము లో
మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ స్వర్ణాకర్ ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.



