Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొండాపురంలో ఘనంగా కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కొండాపురంలో ఘనంగా కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • కొండాపురం: ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కొండాపురం మండల కేంద్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
  • మండల కన్వీనర్ పోలిలేని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
  • అనంతరం కొండాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.

కొండాపురం: ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కొండాపురం మండల కేంద్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కన్వీనర్ పోలిలేని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

అనంతరం కొండాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *