Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

*దుత్తలూరు మండలం, తెడ్డుపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*దుత్తలూరు మండలం, తెడ్డుపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా

*దుత్తలూరు మండలం, తెడ్డుపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుత్తలూరు మండల కన్వీనర్ ఉండేల గురవారెడ్డి , మల్లంపాటి గురవయ్య నాయుడు, మాజీ సొసైటీ అధ్యక్షులు అన్నపురెడ్డి వెంగళరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీ కుర్తి రవీంద్రబాబు, తెడ్డుపాడు గ్రామ కమిటీ అధ్యక్షులు దారపనేని చెన్నకేశవులు, లెక్కలు మాలకొండరెడ్డి, చింతగుంపల కృష్ణ చౌదరి మరియు దుత్తలూరు మండల కూటమి నాయకులు మరియు గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

*దుత్తలూరు మండలం, తెడ్డుపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *