Saturday, 12 September 2026
  • Home  
  • ముస్లిం ఐక్యత-మానవాళికి ప్రవక్త సందేశం: కొత్తగూడెంలో భారీ సిరతున్ నబీ మహాసభ!
- BHADRADRI

ముస్లిం ఐక్యత-మానవాళికి ప్రవక్త సందేశం: కొత్తగూడెంలో భారీ సిరతున్ నబీ మహాసభ!

భద్రాద్రి కొత్తగూడెం:- 11/09/2026 పున్నమి ప్రతినిధి రండి! ప్రవక్త ముహమ్మద్ (స.ఆ.సం) గారి దివ్య సందేశాన్ని మానవాళికి అందిద్దాం. ముస్లిం ఐక్య సంఘం (తెలంగాణ) ఆధ్వర్యంలో సిరతున్ నబీ 2వ జిల్లా స్థాయి గొప్ప బహిరంగ మహాసభకు అందరికీ సాదర ఆహ్వానం. అంశం: సమస్త మానవాళికి ప్రవక్త ముహమ్మద్ (స.ఆ.సం) సందేశం తేదీ & సమయం: సెప్టెంబర్ 12, 2026 (శనివారం), మగ్రిబ్ నమాజ్ అనంతరం వేదిక: కొత్తగూడెం క్లబ్ ముఖ్య అతిథులు: 1.హజ్రత్ మౌలానా ముహమ్మద్ సల్మాన్ బిజినోరీ (దేవబంద్) 2.జనాబ్ సమీ లక్ష్మీ శంకరాచార్య (కాన్పూర్) 3.డా. హఫీజ్ ఉర్ రెహమాన్ (న్యూఢిల్లీ) అధ్యక్షత: మౌలానా షేక్ ముజాహిద్ ఇషాఅతీ, జనాబ్ షేక్ హుస్సేన్. ముస్లిం సోదరులారా! ఐక్యతను బలోపేతం చేయడానికి మీరు వచ్చి, ఇతరులను తోడ్కొని వచ్చి ఈ సభను విజయవంతం చేయండి. సంప్రదించండి: 9704484467, 9396252999

భద్రాద్రి కొత్తగూడెం:- 11/09/2026 పున్నమి ప్రతినిధి
రండి! ప్రవక్త ముహమ్మద్ (స.ఆ.సం) గారి దివ్య సందేశాన్ని మానవాళికి అందిద్దాం. ముస్లిం ఐక్య సంఘం (తెలంగాణ) ఆధ్వర్యంలో సిరతున్ నబీ 2వ జిల్లా స్థాయి గొప్ప బహిరంగ మహాసభకు అందరికీ సాదర ఆహ్వానం.
అంశం: సమస్త మానవాళికి ప్రవక్త ముహమ్మద్ (స.ఆ.సం) సందేశం
తేదీ & సమయం: సెప్టెంబర్ 12, 2026 (శనివారం), మగ్రిబ్ నమాజ్ అనంతరం
వేదిక: కొత్తగూడెం క్లబ్
ముఖ్య అతిథులు:
1.హజ్రత్ మౌలానా ముహమ్మద్ సల్మాన్ బిజినోరీ (దేవబంద్)
2.జనాబ్ సమీ లక్ష్మీ శంకరాచార్య (కాన్పూర్)
3.డా. హఫీజ్ ఉర్ రెహమాన్ (న్యూఢిల్లీ)
అధ్యక్షత: మౌలానా షేక్ ముజాహిద్ ఇషాఅతీ, జనాబ్ షేక్ హుస్సేన్.
ముస్లిం సోదరులారా! ఐక్యతను బలోపేతం చేయడానికి మీరు వచ్చి, ఇతరులను తోడ్కొని వచ్చి ఈ సభను విజయవంతం చేయండి.
సంప్రదించండి: 9704484467, 9396252999

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.