Tuesday, 8 September 2026
  • Home  
  • హయత్‌నగర్‌లో లీడర్స్ క్లబ్ క్లాతింగ్ స్టోర్ ఘన ప్రారంభం
- రంగారెడ్డి

హయత్‌నగర్‌లో లీడర్స్ క్లబ్ క్లాతింగ్ స్టోర్ ఘన ప్రారంభం

పున్నమి: రంగారెడ్డి జిల్లా : హయత్‌నగర్‌లోని బాబాయ్ హోటల్ వెనుక, పోస్టాఫీస్ సమీపంలో లీడర్స్ క్లబ్ క్లాతింగ్ స్టోర్ నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన దుస్తులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రముఖ బ్రాండ్ల దుస్తులతో పాటు వివిధ రకాల షర్ట్స్, ప్యాంట్స్, సూటింగ్స్, షర్టింగ్స్ తదితర వస్త్రాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పారంధ యాదగిరి, కాటేపాక కృష్ణ, పారంధ నరసింగరావు, కాటేపాక స్కైలాబ్, కాటేపాక ప్రవీణ్ తదితరులు పాల్గొని నూతన వస్త్ర దుకాణం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యత, సరసమైన ధరలు, విభిన్నమైన డిజైన్లతో సేవలు అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. షోరూమ్ ప్రారంభంతో స్థానికంగా వినియోగదారులకు మరింత మెరుగైన వస్త్రాల ఎంపికకు అవకాశం లభించిందని పేర్కొన్నారు.

పున్నమి: రంగారెడ్డి జిల్లా : హయత్‌నగర్‌లోని బాబాయ్ హోటల్ వెనుక, పోస్టాఫీస్ సమీపంలో లీడర్స్ క్లబ్ క్లాతింగ్ స్టోర్ నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన దుస్తులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రముఖ బ్రాండ్ల దుస్తులతో పాటు వివిధ రకాల షర్ట్స్, ప్యాంట్స్, సూటింగ్స్, షర్టింగ్స్ తదితర వస్త్రాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పారంధ యాదగిరి, కాటేపాక కృష్ణ, పారంధ నరసింగరావు, కాటేపాక స్కైలాబ్, కాటేపాక ప్రవీణ్ తదితరులు పాల్గొని నూతన వస్త్ర దుకాణం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యత, సరసమైన ధరలు, విభిన్నమైన డిజైన్లతో సేవలు అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. షోరూమ్ ప్రారంభంతో స్థానికంగా వినియోగదారులకు మరింత మెరుగైన వస్త్రాల ఎంపికకు అవకాశం లభించిందని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.